Mirai Movie: తేజ సజ్జా 'మిరాయ్' ట్రైలర్ వచ్చేస్తుంది మామ... రిలీజ్ ఎప్పుడంటే?

6 months ago 9
చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న తేజ సజ్జా.. సమంత నటించిన బేబి సినిమాతో కీలక పాత్ర చేశాడు. ఈ సినిమా తేజ సజ్జాకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత జాంబిరెడ్డితో హీరోగా మారి తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు.
Read Entire Article