Mirai Movie: 'మిరాయ్' మూవీ రివ్యూ... తేజ సజ్జా, మంచు మనోజ్‌ల యాక్షన్ అడ్వేంచర్ ఎలా ఉందంటే?
6 months ago
6
ఈ కథను దైవికతతో మేళవించి, మానవతా విలువలతో సమ్మిళితం చేస్తూ, మైథలాజికల్ ఫాంటసీకి భారతీయమైన స్పృహను జోడించి తెరకెక్కించడంలో కార్తీక్ ఘట్టమనేని గొప్ప విజయాన్ని సాధించాడు.