Mirai Movie: 'మిరాయ్' మూవీకి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలుసా?... 16 రోజుల కలెక్షన్లు ఇవే

11 months ago 26
OG రాకతో మిరాయ్ హవా కాస్త తగ్గింది. వీకెండ్‌లో పర్వాలేదు కానీ వీక్ డేస్‌లో ఎలా రన్ అవుతుందో చూడాలి. నిజానికి చాలా రోజుల తర్వాత.. అటు నిర్మాత, ఇటు డిస్ట్రిబ్యూటర్‌లు ఈ సినిమాతో భారీ లాభాలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తుంది.
Read Entire Article