3 రోజుల కిందట రిలీజైన మిరాయ్ సినిమాకు మాములు పాజిటీవ్ టాక్ రాలేదు. అసలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల తుఫాన్ సృష్టస్తుంది. వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిందే అంటూ ప్రేక్షకులు రిపీటెడ్ షోలు వేస్తున్నారు.