Mirai Movie: 'మిరాయ్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్... బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ అంత తక్కువా
1 year ago
21
రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను తెరకెక్కించాడు.