Mirai Movie: రికార్డులు తిరగరాస్తున్న 'మిరాయ్' మూవీ.. రెండో రోజు ఊచకోత!

11 months ago 26
రెండు రోజుల కిందట రిలీజైన మిరాయ్ సినిమాకు ఫుల్ పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. అసలు సినిమా చూసిన వాళ్లందరూ మెంటల్ మాస్ అంటూ రివ్యూలు చెప్పడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ ఫీవర్ కమ్మేసింది.
Read Entire Article