Mirai Movie: రిలీజ్‌కు ముందే లాభాల్లోకి 'మిరాయ్' మూవీ... వామ్మో అన్ని కోట్లంది మామ?

1 year ago 26
రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని మిరాయ్ సినిమాను తెరకెక్కించాడు.
Read Entire Article