Mirai Movie: సంచలనం సృష్టించిన 'మిరాయ్' మూవీ.. ఆ మార్క్ టచ్ చేసిన తొలి సినిమాగా సంచలనం!
6 months ago
8
బాక్సాఫీస్ వద్ద తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మిడ్ రేంజ్ సినిమాల విషయంలో, అలాగే టైర్ 2 హీరోల విషయంలో సెకండ్ డే ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్‌ను మిరాయ్ సినిమా బద్దలు కొట్టింది.