Mirai Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'మిరాయ్' మూవీ... థియేటర్లలో మాస్ విధ్వంసమే!

6 months ago 8
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
Read Entire Article