Mirai: 'మిరాయ్' ట్రైలర్ చూసిన రజనీకాంత్..!

6 months ago 9
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన కెరీర్‌లో కొత్త ఆరంభాన్ని సూచించేలా ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ రాగానే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
Read Entire Article