Mirapakay Movie: మళ్లీ థియేటర్‌లలోకి వచ్చేస్తున్న మిరపకాయ్ సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?
8 months ago
17
తెలుగు సినిమా చరిత్రలో మాస్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపిన వినోద మేళగా గుర్తింపు పొందిన సినిమా ‘మిరపకాయ్’. మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఇప్పటికీ ఫిదా అవుతున్నారు.