Mitra Mandali: సైలెంట్‌గా 'మిత్రమండలి' హిట్టు కొట్టేలానే ఉందిగా.. మరో జాతిరత్నాలు అవుతుందా
10 months ago
21
బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు.