Mitramandali Movie Review: మిత్రమండలి మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
4 months ago
7
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, నిహారిక.ఎన్.ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిత్రమండలి'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకంటూ వచ్చాయి.