Mohan Babu - Vishnu Manchu | శంషాబాద్ ఎయిర్ పోర్టులో మోహన్ బాబు, విష్ణు
6 months ago
28
మంచు విష్ణు, తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో సందడి చేసారు. మోహన్ బాబు తనదైన గంభీరమైన లుక్ లో కనిపించగా, విష్ణు మంచు చాలా కూల్ గా ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ కనిపించారు. #mohanbabu #vishnumanchu #tollywood