Manchu Mohan Babu About Rajinikanth Over His Birthday: ప్రస్తుతం మంచు మోహన్ బాబు కుటుంబం వివాదస్పదం అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మోహన్ బాబు పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (డిసెంబర్ 12) రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.