Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్

1 month ago 6

Mohan Babu vs Manchu Manoj: మంచు మనోజ్ గేట్లు తోసుకుంటూ మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించాడు. దాంతో అక్కడికి బౌన్సర్లతో వచ్చిన మోహన్ బాబు.. మీడియాపై దాడికి తెగబడ్డారు. అలానే బౌన్సర్లతో ఘర్షణ కారణంగా మంచు మనోజ్ షర్ట్ చిరిగిపోయింది. 

Read Entire Article