Mohan Babu | కోడలిపై మోహన్ బాబు దాడి.. మంచు మనోజ్ ఫిర్యాదు

1 year ago 18
మంచు ఫ్యామిలీలో విబేధాలు బయటపడ్డాయి. మంచ మనోజ్, మోహన్ బాబు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనపై దాడికి చేశారంటూ... మోహన్ బాబు, మంచు మనోజ్.. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
Read Entire Article