Mohan Babu | మనోజ్ నా గుండెలపై తన్నావ్ రా!.. మోహన్‌బాబు ఎమోషనల్
1 month ago
6
మోహన్‌బాబు తన కొడుకు మనోజ్‌ను ఉద్దేశించి ఓ ఆడియోను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఆ ఆడియోలో , "మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువుల కోసం ఎన్నో ఖర్చు పెట్టాను. కానీ, ఇప్పుడు తాగుడుకు అలవాటుకు బానిసై చెడు మార్గంలో వెళ్తున్నావని అన్నారు.