Mohan Babu: మోహన్ బాబు ఇంట్లో దొంగతనం... రూ.10 లక్షలు తీసుకొని ఉడాయించిన పని మనిషి..!
8 months ago
12
Mohan Babu: జల్పల్లిలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో నాయక్ అనే పనిమనిషి పారిపోయాడు. ఈ ఘటనపై మంగళవారం రాత్రి రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు.