Mohan Babu: సినీరంగంలో 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న 'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు!

8 months ago 24
ప్రముఖ నటుడు, దిగ్గజ నిర్మాత, విద్యావేత్త, మరియు పద్మశ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు గారు భారతీయ సినిమా రంగంలో తన 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘MB50’ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
Read Entire Article