Mohan Lal: ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ ఎల్2: ఎంపురాన్.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్
1 year ago
20
మోహన్‌లాల్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ మార్చి 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. 4 రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో చూద్దామా..