Mohan Lal: మోహన్ లాల్ 'వృషభ' మూవీ క్రేజీ అప్‌డేట్... థియేటర్‌లు బ్లాస్ట్ అవడం పక్కా!

5 months ago 9
పేరుకు మలయాళ హీరోనే అయినా.. తెలుగులోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు మోహన్ లాల్. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా తెలుగు డబ్బింగ్‌‌లో రిలీజై సూపర్ హిట్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ వృషభ అనే సినిమా చేస్తున్నాడు.
Read Entire Article