Mohan Raj: యాక్షన్ సీన్ చేస్తుండగా చనిపోయిన స్టంట్ మాస్టర్.. దారుణమైన విజువల్స్..!

8 months ago 11
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వెట్టువం' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో, ఆ సినిమా స్టంట్ మాస్టర్ మోహన్‌ రాజ్ (52) మరణించారు. ఈ దుర్ఘటన చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read Entire Article