Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ కీలక నిర్ణయం.. ఫ్యూజులు ఎగిరిపోయే ప్లాన్ బాబూ
2 months ago
6
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తొలి సినిమా విషయంలో బాలయ్యబాబు ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.