బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో, నబీ కరీం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా అత్యాచారం కేసులో అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో, నబీ కరీం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.