Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు.. ఏడుగురు స్టార్లు.. హైదరాబాద్‌లోనే షూటింగ్

4 months ago 13
Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ బడ్జెట్ తో ఎన్నో సినిమాలే తీసేస్తున్నారు. కానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.25 కోట్లతో ఓ సినిమాలో ఒకే ఒక్క సీన్ తీశారు. అది కూడా హైదరాబాద్ లో కావడం విశేషం.
Read Entire Article