Most Successful Actress: ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటి ఈమెనే.. ఏకంగా రూ.10 వేల కోట్ల కలెక్షన్లు.. హీరోని మించి క్రేజ్

2 weeks ago 3
Most Successful Actress: ఇండియాలో అత్యంత విజయవంతమైన నటి ఎవరో తెలుసా? ఆమె సినిమాలన్నీ కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.10 వేల కోట్లకుపైనే వసూలు చేశాయి. హీరోని మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆ నటి పేరు దీపికా పదుకోన్.
Read Entire Article