Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

1 month ago 3
Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాగా పుష్ప 2 మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హారర్ త్రిల్లర్ మూవీ స్త్రీ2 రికార్డును బ్రేక్ చేసినట్లు టికెట్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో వెల్లడించింది.
Read Entire Article