Mothevari Love Story Movie: మోతెవరి లవ్ స్టోరీ నుంచి 'గిబిలి గిబిలి' సాంగ్ రిలీజ్!
7 months ago
8
తాజాగా మేకర్స్ ‘గిబిలి గిబిలి’ అనే పాటను విడుదల చేశారు. హీరోయిన్ పట్ల తన మనసులో ఉన్న ప్రేమను హీరో వ్యక్తపరిచే సన్నివేశంలో వచ్చే ఈ పాట, సోషల్ మీడియాలో తరచుగా వినిపించే పదాలను చక్కగా కలిపి రాయబడింది.