Movie: 3 రోల్స్.. ఒకే గదిలో తీసిన సినిమా.. IMDbలో ఏకంగా 7.2 రేటింగ్.. అస్సలు మిస్సవ్వకండి..!

7 months ago 25
సాధారణంగా సినిమా అంటే భారీ సెట్టింగ్స్, స్టార్ హీరోలు, ఐటమ్ సాంగ్స్, కోట్లాది రూపాయల బడ్జెట్ అని మనం ఫిక్సైపోతాం. కానీ, కథలో దమ్ముంటే ఇవేవీ అవసరం లేదని, కేవలం స్వచ్ఛమైన ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేయొచ్చని కొన్ని సినిమాలు నిరూపిస్తుంటాయి.
Read Entire Article