Movie: 900 కోట్ల హీరోయిన్ సినిమా.. థియేటర్స్‌లో వరెస్ట్ కలెక్షన్స్, ఓటీటీలో సూపర్ రెస్పాన్
5 months ago
5
భారీ అంచనాలతో వచ్చిన ఓ రొమాంటిక్ కామెడీ మూవీ.. అదిరిపోయే స్టార్ కాస్ట్, కొత్త కథ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది.