Movie Tickets: ఆ సినిమా టికెట్ల కోసం రెండు రోజులు రోడ్ల మీదే జనం.. అక్కడే తిండి, నిద్ర.. ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ అది
2 weeks ago
9
Movie Tickets: సినిమా టికెట్ల కోసం రెండు రోజులు జనాలు రోడ్లపైనే ఉండటం ఎప్పుడైనా చూశారా? ఆ టికెట్లు దొరికే వరకు రోడ్ల మీదే తిండి, నిద్ర అన్నీ. అది ఇండియన్ సినిమాలోనే గ్రేటెస్ట్ మూవీస్ లో ఒకటి. దాని పేరు మొఘల్-ఎ-ఆజం.