ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ లెక్కలు మారిపోతున్నాయి. కోట్లు కుమ్మరించి తీసిన సినిమాలే కాదు, కథలో దమ్మున్న చిన్న సినిమాలు కూడా వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. స్టార్ హీరోల హడావిడిలో సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ మరాఠీ డ్రామా సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.