Movie: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో థియేటర్‌లను షేక్ చేస్తున్న కర్మణ్యే వాధికారస్తే మూవీ..!

9 months ago 23
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు.
Read Entire Article