Movie: నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల.. ఆకట్టుకుంటున్న అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్
2 months ago
6
అర్చన అయ్యర్ 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'లో దేవీ పాత్రలో ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఆది సాయికుమార్ జియో సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.