Movie: రిలీజైన ఫస్ట్ 4 రోజులు థియేటర్‌లు ఖాళీ.. కట్ చేస్తే, రూ.40 కోట్లతో ఇండస్ట్రీ హిట్టు
1 year ago
12
2003లో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి 4 రోజులు అస్సలు ఆడలేదు. తర్వాత మౌత్ టాక్‌తో సూపర్ హిట్ అయింది. కల్ట్ సినిమాల గురించి టాపిక్ వస్తే ముందుగా ఈ పేరే వినిపిస్తుందంటే.. ఆడియన్స్‌ని ఎంతగా అట్రాక్ట్ చేసిందో తెలిసిపోతుంది.