Movies: బాలీవుడ్ మన చరిత్రను ఖూనీ చేస్తోంది.. రచయిత అమీశ్ త్రిపాఠి ఫైర్..!
6 months ago
7
ప్రముఖ రచయిత అమీశ్ త్రిపాఠి (Amish Tripathi) బాలీవుడ్ (Bollywood)పై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టాడు. హిందీ సినిమాలు మన చరిత్రను పూర్తిగా వక్రీకరించి (Distort), జనాలను తప్పుదారి పట్టిస్తున్నాయని సీరియస్ కామెంట్స్ చేశాడు.