Mowgli Teaser: మోగ్లీ టీజర్‌ చూశారా? సినిమాపై ఆసక్తి పెంచిన వీడియో

3 months ago 9
రోషన్‌ కనకాల హీరోగా సందీప్‌ రాజ్‌ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘మోగ్లీ 2025’. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి సాగర్‌ మడోల్కర్‌ హీరోయిన్. డిసెంబరు 12న విడుదలకు రెడీ అయిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
Read Entire Article