MP Anurag Thakur | టాలీవుడ్‌ను కాంగ్రెస్ నాశనం చేస్తోంది!
4 weeks ago
4
తెలుగు సినిమా గ్లోబల్ మాపింగ్‌లో అల్లు అర్జున్ పాత్రపై అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీ హయాంలో వచ్చిన జాతీయ గౌరవాలను గుర్తు చేస్తూ, కాంగ్రెస్ వ్యాఖ్యలను తప్పుబట్టారు