Ravi Teja Mr Bachchan Jikki Song Released: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిస్టర్ బచ్చన్ నుంచి మూడో లిరికల్ సాంగ్ జిక్కీ రిలీజ్ అయింది. బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా సాగిన ఈ జిక్కీ పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హాట్ షో అదిరిపోయింది.