Mr Bachchan Collections: రవితేజ మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్ రెండో రోజు దారుణంగా పడిపోయాయి. తొలిరోజు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వరకు వసూళ్లను రాబట్టిన మిస్టర్ బచ్చన్ మూవీ రెండో రోజు కేవలం ఎనభై లక్షలు మాత్రమే కలెక్షన్స్ దక్కించుకొని నిరాశపరిచింది.