Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా మిక్స్డ్ టాక్‍తో డీలా పడింది. మంచి హైప్‍తో వచ్చిన ఈ చిత్రంపై విమర్శలు సైతం వస్తున్నాయి. తొలి రోజు అనుకున్నస్థాయిలో కలెక్షన్లు రాలేదు. దీంతో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. రన్‍టైమ్‍ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.