Mrithyunjay Trailer: శ్రీ విష్ణు మృత్యుంజయ్‌ ట్రైలర్ రిలీజ్.. ఆసక్తికరంగా వీడియో

6 days ago 2
హుసేన్‌ షా కిరణ్‌ దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘మృత్యుంజయ్‌’ (Mrithyunjay). మార్చి 6వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటమే గాక, శ్రీ విష్ణు క్యారెక్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Read Entire Article