Mrunal Thakur: అడివి శేష్ ‘డెకాయిట్’ నుంచి శ్రుతి హాసన్ అవుట్.. ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్

1 month ago 4

Mrunal Thakur: అడివి శేష్ నటిస్తున్న యాక్షన్ డ్రామా డెకాయిట్ నుంచి ఎట్టకేలకి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన రెండు పోస్టర్స్‌తో హీరోయిన్‌పై కూడా క్లారిటీ వచ్చేసింది. 

Read Entire Article