'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). ఆన్‌స్క్రీన్ మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపిస్తుందో.. ఆఫ్‌స్క్రీన్‌లో అంత మోడ్రన్ ఈ బ్యూటీ. అయితే, క్రేజ్ పెరిగేకొద్దీ ఈ తార పర్సనల్ లైఫ్ మీద కూడా అందరి కన్ను పడింది.