Mrunal Thakur: ఫిబ్రవరి 14 కాదు ఏప్రిల్ 1.. ధనుష్‌తో పెళ్లిపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ
3 weeks ago
4
కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో మృణాల్ ప్రేమలో ఉందని, వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మృణాల్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.