MS Dhoni in RC16: రామ్‍చరణ్ సినిమాలో ధోనీ క్యామియో రోల్? చక్కర్లు కొడుతున్న క్రేజీ రూమర్
1 month ago
5
MS Dhoni in RC16: రామ్‍చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నటించనున్నారనే ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ఆ వివరాలివే…