Mufasa Telugu Trailer: ముఫాసా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ - మ‌హేష్ బాబు వాయిస్ గూస్‌బంప్స్ అంటోన్న ఫ్యాన్స్‌

4 months ago 7

Mufasa Telugu Trailer: ముఫాసా ది ల‌య‌న్ కింగ్ తెలుగు ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌లైంది. మ‌హేష్‌బాబు వాయిస్ ఈ ట్రైల‌ర్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. మ‌హేష్ వాయిస్ గూస్‌బంప్స్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తోన్నారు. ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Read Entire Article