Mukesh Gowda: గుప్పెడంత మ‌న‌సు రిషి తెలుగు డెబ్యూ మూవీలో భాగ‌మైన‌ ఆస్కార్ విన్న‌ర్ - షూటింగ్ అప్‌డేట్ ఇదే!

4 months ago 5

Mukesh Gowda: గుప్పెడంత మ‌న‌సు రిషి తెలుగు డెబ్యూ మూవీ గీతాశంకరంపై మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో జ‌రుగుతున్న‌ట్లు వెల్ల‌డించారు. గీతా శంక‌రం మూవీకి ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ పాట‌లు స‌మ‌కూర్చుతున్నారు.

Read Entire Article