Mumbai Airport | అల్లు అర్జున్‌కు అవమానం.. గుర్తుపట్టని సెక్యూరిటీ

1 year ago 33
అల్లు అర్జున్‌కు ముంబై ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది. లోపలికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ అతడ్ని ఆపేశారు. తాను అల్లు అర్జున్ అని పక్కనే ఉన్న ఆయన అసిస్టెంట్ చెప్పిన వదల్లేదు. ముఖం చూపించాల్సిందే అన్నారు. దీంతో బన్నీ తన కళ్లజోడు, మాస్క్ తీయాల్సి వచ్చింది. తీసి ముఖం చూపించి అక్కడ నుంచి బన్నీ సీరియస్‌గా లోపలికి వెళ్లిపోయాడు.
Read Entire Article